vakratunda mahakaya lyrics in telugu

vakratunda mahakaya lyrics in telugu వక్రతుండ మహాకాయ… కోటి సూర్య సమప్రభ… నిర్విఘ్నం కురుమే దేవ… సర్వకార్యేషు సర్వదా… ఆ…. ఆ… జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వి బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చేగణపతి కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే … Read more